ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Modi Birthday : ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్‌కల్యాణ్‌

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేనాని పవన్‌కల్యాణ్.

pawan kalyan wishes to pm modi
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్‌కల్యాణ్‌

By

Published : Sep 17, 2021, 12:31 PM IST

ప్రధాని మోదీకి జనసేనాని పవన్‌కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి ఆయురారోగ్యాలతో పాటుగా చిరాయువును ఆదిపరాశక్తి ప్రసాదించాలని పవన్ కోరుకుంటున్నట్లు తెలిపారు. 2014లో మోదీతో కలిసి అనేక సభల్లో పాల్గొన్న గొప్ప అవకాశం లభించిందని పవన్‌ గుర్తుచేసుకున్నారు. ప్రత్యర్థులు కూడా ఆయన నిబద్ధతను మెచ్చుకోకుండా ఉండలేరని పవన్‌కల్యాణ్‌ మోదీని ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details