ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిషత్ ఎన్నికల రద్దుపై హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం: పవన్ - పరిషత్ ఎన్నికల రద్దుపై పవన్ కామెంట్స్

పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి, స్థానిక స్వపరిపాలనకు ఊపిరిపోసే విధంగా ఉందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నామన్నారు.

Pawan Kalyan on Parishad Elections
పరిషత్ ఎన్నికల రద్దుపై హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం

By

Published : May 21, 2021, 12:49 PM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు హర్షణీయమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రజాస్వామ్యానికి, స్థానిక స్వపరిపాలనకు ఊపిరిపోసే విధంగా హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నామన్నారు.

తాజా నోటిఫికేషన్ జారీచేసి ఎన్నికలు నిర్వహించాలని జనసేన పార్టీ తరపున కోరుతున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details