యువతకు, రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించిందేకు అవగాహన కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ ఏర్పాటు చేశారు . తొలుత తన వ్యవసాయ క్షేత్రంలోనే ఒక ఐదారు నమూనాలు తయారు చేసి, దాన్ని అందరికీ తెలియచేస్తానని చెప్పారు. ఈ నమూనాని ప్రతి ఒక్కరూ పాటించే విధంగా ఉంటుందనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తుమన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో ఎంతో మేలు: పవన్ - ప్రకృతి వ్యవసాయం న్యూస్
భావి తరాలకు మంచి ఆరోగ్యం ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా అలాంటి ఆహారాన్ని అందించవచ్చని తెలిపారు.
![ప్రకృతి వ్యవసాయంతో ఎంతో మేలు: పవన్ pawan kalyan on natural farming](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8704143-131-8704143-1599408566548.jpg)
pawan kalyan on natural farming