సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తనయుడు ఆశిశ్ ఏచూరి మృతికి జనసేన అధ్యక్షుడు పవన్ సంతాపం తెలిపారు. యువ జర్నలిస్ట్ ఆశిశ్ను కరోనా మహమ్మారి పొట్టనబెట్టుకోవటం దురదృష్టకరమన్నారు. విషాద సమయంలో సీతారాం ఏచూరి మనోనిబ్బరంతో ఉండాలని సూచించారు. ఏచూరు కుటుంబానికి తనతో పాటు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.
సీతారాం ఏచూరి కుమారుడు ఆశిశ్ మృతికి పవన్ సంతాపం - సీతారాం ఏచూరి కుమారుడు ఆశిశ్ మృతికి పవన్ సంతాపం వార్తలు
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తనయుడు ఆశిశ్ ఏచూరి మృతికి జనసేన అధ్యక్షుడు పవన్ సంతాపం తెలిపారు. ఏచూరి కుటుంబానికి తనతో పాటు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.
సీతారాం ఏచూరి కుమారుడు ఆశిశ్ మృతికి పవన్ సంతాపం