ముఖ్యమంత్రి జగన్ పట్ల పరుష పదజాలం ఉపయోగించిన కేసుపై రాత్రి పోలీసులు తెదేపా నేత పట్టాభిరాంను అరెస్ట్ చేశారు. పోలీసులు నేడు పట్టాభిని కోర్టు ముందుకు హాజరుపరచనున్నారు. రాత్రి తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు పట్టాభిని తరలించిన పోలీసులు పీఎస్ కు వెళ్లే అన్ని దారులు మూసివేశారు. తెదేపా శ్రేణులను, మీడియాను 2 కి.మీ. దూరంలోనే పోలీసులు ఆపేశారు.
PATTABHI RAM : నేడు కోర్టు ముందుకు పట్టాభి - తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌లో పట్టాభి
ముఖ్యమంత్రి జగన్ పట్ల పరుష పదజాలం ఉపయోగించిన కేసుపై రాత్రి పోలీసులు తెదేపా నేత పట్టాభిరాంను అరెస్ట్ చేశారు. పోలీసులు నేడు పట్టాభిని కోర్టు ముందుకు హాజరుపరచనున్నారు.
నేడు కోర్టుకు ముందుకు పట్టాభి
Last Updated : Oct 21, 2021, 9:45 AM IST