లాక్ డౌన్ అనంతరం మెట్టమెదటి విమానం ప్రయాణికులతో గన్నవరం నుంచి బెంగుళూరు వెళ్ళింది. ప్రయాణానికి రెండు గంటలు ముందుగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులని థర్మోస్కానింగ్, వివిధ రకాలా స్కీనింగ్ పరీక్షలు అనంతరం ప్రయాణానికి విమానాశ్రయ భద్రత అధికారులు అనుమతించారు. మెదటి విమాన సర్వీస్ కావటంతో విజయవాడ సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ దగ్గరు ఉండి ఈ తతంగం అంతా పర్యవేక్షించారు...ఇదీ చదవండి:
గన్నవరం నుంచి ఎగిరిన తొలి విమానం - gannavaram airport news
లాక్ డౌన్‌తో నిలిచిపోయిన గన్నవరం విమానాశ్రయ సేవలు ఇవాళ ప్రారంభమయ్యాయి. విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులను శానిటైజేషన్ తర్వాతే లోనికి అనుమతించారు.
gannavaram airport
Last Updated : May 26, 2020, 8:44 AM IST