ఎస్ఈసీని కలిసిన పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు - రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసిన పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వి.కనగరాజ్‌తో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామల రావు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసిన పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు
రాష్ట్రానికి కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్ కనగరాజ్ ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభీవృద్ధి శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
TAGGED:
latest news of SEC