హైదరబాద్‌లో ఏపీకి చెందిన లేక్ వ్యూ అతిథిగృహం ఓఎస్డీగా క్రీడాకారిణి పీవీ సింధు ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 30తో ఆన్ డ్యూటీ ముగిసింది. ఈ సౌకర్యాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు ఆన్ డ్యూటీ కల్పించింది.
పీవీ సింధుకు ఆన్‌డ్యూటీ మరో ఏడాది పొడిగింపు - పీవీ సింధుకు ఆన్ డ్యూటీ పొడిగింపు తాజా వార్తలు
పి.వి.సింధుకు మరో ఏడాది ఆన్ డ్యూటీ సౌకర్యం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా సింధు విధుల్లో ఉన్నారు.
one year extension on duty to PV Sindh
Last Updated : Sep 29, 2020, 5:15 PM IST