ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈఎస్ఐ కేసులో మరొక నిందితుడి అరెస్టు ! - ఈఎస్ఐ కేసు తాజా వార్తలు

తిరుపతి ఈఎస్​ఐలో అడ్మిస్ట్రేటివ్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న జానకిరామ్ అనే వ్యక్తిని ఈఎస్ఐ కేసులో అనిశా అధికారులు అరెస్టు చేశారు. కొనుగోలు అధికారిగా పనిచేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు వెల్లడించారు.

ఈఎస్ఐ కేసులో మరొక నిందితుడి అరెస్టు
ఈఎస్ఐ కేసులో మరొక నిందితుడి అరెస్టు

By

Published : Jul 16, 2020, 12:19 AM IST

ఈఎస్ఐ కేసులో మరొక నిందితుడిని అనిశా అధికారులు అరెస్టు చేశారు. తిరుపతి ఈఎస్​ఐలో అడ్మిస్ట్రేటివ్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న జానకిరామ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కొనుగోలు అధికారిగా నిందితుడు పనిచేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆసమయంలో జీపీఎస్​తో కూడిన బయోమెట్రిక్ పరికరాల కోనుగోలు, ఎల్​1 బిడ్డర్ అప్రోవ్ చేయటంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. కొనుగోలు చేసే సమయంలో నిబంధనలు పాటించలేదని...దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందని అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details