ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ విద్యుత్ సౌధలో కరోనా కలకలం - విజయవాడ కరోనా వార్తలు

విజయవాడలోని విద్యుత్ సౌధలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తేలింది. ముందు జాగ్రత్తగా 22 మంది సహోద్యోగులను హోం క్వారంటైన్​లో ఉండాలని అధికారులు ఆదేశించారు.

One employee in vijayawada vidyut soudha was infected with corona
One employee in vijayawada vidyut soudha was infected with corona

By

Published : Jun 4, 2020, 7:37 AM IST

విజయవాడలోని గుణదల విద్యుత్ సౌధలో కరోనా కలకలం రేగింది. విజయవాడ జోనల్ కార్యాలయంలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. అప్రమత్తమైన అధికారులు... 22 మంది సహోద్యోగులను హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. అందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details