ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాక్​డ్రిల్​: తీవ్రవాదుల దాడి.. రంగంలోకి ఆక్టోపస్​ - telangana police news

నిత్యం వందల మంది రాకపోకలు సాగించే ప్రధాన రహదారి... రహదారికి ఒక వైపు వినాయకుడి దేవాలయం... అకస్మాత్తుగా నలుగురు తీవ్రవాదులు ఆలయంలోకి చొరబడి... తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భయాందోళనలకు గురైన భక్తులు, ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఆక్టోపస్‌ దళాలు.. ఆలయాన్ని చుట్టుముట్టాయి. గంట సేపట్లోనే తీవ్రవాదులను ఏరివేశాయి. మాక్​డ్రిల్​లో భాగంగా సికింద్రాబాద్​ గణేశ్​ ఆలయంలో ఆక్టోపస్​ దళాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

octopus-mock-drill-at-secundrabad-ganesh-temple
మాక్​డ్రిల్​: తీవ్రవాదుల దాడి.. రంగంలోకి ఆక్టోపస్​

By

Published : Feb 24, 2021, 10:38 PM IST

.

మాక్​డ్రిల్​: తీవ్రవాదుల దాడి.. రంగంలోకి ఆక్టోపస్​

ABOUT THE AUTHOR

...view details