ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్‌ను కలిసిన ఎన్‌టీపీసీ సీఎండీ గురుదీప్‌ సింగ్‌

ఎన్​టీపీసీ లిమిటెడ్‌ సీఎండీ గురుదీప్‌ సింగ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గల అవకాశాలపై సీఎంతో చర్చించినట్లు గురుదీప్‌ సింగ్‌ తెలిపారు.

సీఎం జగన్‌ను కలిసిన ఎన్‌టీపీసీ సీఎండీ గురుదీప్‌ సింగ్‌
సీఎం జగన్‌ను కలిసిన ఎన్‌టీపీసీ సీఎండీ గురుదీప్‌ సింగ్‌

By

Published : Feb 18, 2022, 8:02 PM IST

ఎన్​టీపీసీ లిమిటెడ్‌ సీఎండీ గురుదీప్‌ సింగ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇరువురూ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గల అవకాశాలపై సీఎండీతో చర్చించినట్లు సీఎండీ తెలిపారు.

రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ, పవర్ సెక్టార్‌లో సామర్థ్యం తదితర అంశాలపై చర్చించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రానికి విద్యుత్ సరఫరాకు ఎన్​టీపీసీ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి అభినందించినట్లు గురుదీప్ సింగ్ ట్విటర్​లో వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details