కృష్ణా నదికి వరద ఉద్ధృతి...కరకట్టపై ఉన్న నివాసాలకు నోటీసులు - కరకట్టపై నివాసాలకు నోటీసులు

కరకట్టపై ఉన్న నివాసాలకు నోటీసులు
19:36 September 27
చంద్రబాబు నివాసానికి నోటీసులు
కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగటంతో కరకట్టపై ఉన్న నివాసాలకు అధికారులు నోటీసులిచ్చారు. ప్రవాహ మొదటి ప్రమాద హెచ్చరికలో భాగంగా ఉండవల్లిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి స్థానిక అధికారులు నోటీసులు అంటించారు. గతంలోనూ చంద్రబాబు నివాసానికి రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చారు.
ఇదీచదవండి
అలర్ట్ : రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు
Last Updated : Sep 27, 2020, 9:25 PM IST