విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకల నిర్వహణకు పోలీసుశాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ.. ప్రజలు ఇళ్లలోనే చవితి వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఊరేగింపులు చేయరాదని.. మైకులను అనుమతించబోమని సీపీ తెలిపారు.
NO PERMISSION: వినాయక చవితి వేడుకల నిర్వహణపై పోలీసుల ఆంక్షలు - చవితి వేడుకల నిర్వహణకు అనుమతులు లేవన్న సీపీ బత్తిన శ్రీనివాసులు
విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో.. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకల నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ.. ప్రజలు తమ ఇళ్లల్లోనే చవితి వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
విజయవాడలో బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకలకు అనుమతి లేదన్న సీపీ