డాక్టర్ అనితారాణి మానసిక పరిస్థితి బాగా లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు. వైద్యురాలి వ్యవహారంలో జరిగిన వాస్తవాలు బయటపెట్టేందుకు సీఐడీతో కాకుండా సీబీఐతో విచారణ చేపట్టాలన్నారు.
'సీఐడీ కాదు.. సీబీఐతో దర్యాప్తు జరిపించాలి' - డాక్టర్ అనితా రాణి తాజా వార్తలు
డాక్టర్ అనితారాణి విషయంలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. సీఐడీ విచారణపై నమ్మకం లేదని బాధితురాలు చెప్పిందని ఆయన అన్నారు.
nimmala ramanaidu about doctor sunitha rani incident
వైకాపా ఏడాది పాలనలో అన్ని ధరల పెంపుతో ప్రజలపై 50 వేల కోట్ల భారం వేశారని ఆరోపించారు. లాక్డౌన్తో ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలను పీడిస్తున్నారని నిమ్మల విమర్శించారు.