రాష్ట్రంలో రేపట్నుంచి రాత్రి కర్ఫ్యూ - రాష్ట్రంలో రేపట్నుంచి రాత్రి కర్ఫ్యూ
రాష్ట్రంలో రేపట్నుంచి రాత్రి కర్ఫ్యూ
17:25 April 23
రాత్రి కర్ఫ్యూ
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపట్నుంటి రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు వెల్లడించింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాత్రి కర్ఫ్యూ సమయంలో కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని..,ప్రజలు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు.
ఇదీచదవండి: భారత్ బయోటెక్, హెటెరో డ్రగ్స్ ఎండీలకు సీఎం జగన్ ఫోన్
Last Updated : Apr 23, 2021, 5:55 PM IST