రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది. కేఆర్‌ఎంబీ రూపొందించిన నివేదికను ఎన్జీటీకి అందించింది. కాగా.. అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ సమయం కోరింది. దీంతో ఎన్జీటీ విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది.
NGT: రాయలసీమ ఎత్తిపోతలు.. కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణ వాయిదా - రాయలసీమ ఎత్తిపోతల
రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణను.. వచ్చే నెల 8కి ఎన్జీటీ చెన్నై బెంచ్ వాయిదా వేసింది. నివేదిక అందించేందుకు అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ సమయం కోరడం వల్ల విచారణను ఎన్జీటీ వాయిదా వేసింది.
NGT