ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - andhra pradhesh latest news

.

news today
నేటి ప్రధాన వార్తలు

By

Published : Jan 8, 2021, 7:07 AM IST

Updated : Jan 8, 2021, 7:17 AM IST

  • దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్
  • తమిళనాడులో డ్రై రన్‌ అమలును పర్యవేక్షించనున్న హర్షవర్ధన్

ఆర్థికవేత్తలు,వివిధ రంగాలనిపుణులతో నేడు ప్రధాని భేటీ

  • అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు పోలీసులకు ఆదేశం
  • కేంద్రంతో రైతుసంఘాల ఎనిమిదో విడత చర్చలు
  • హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
  • కర్నూలు జిల్లాలో నేటి నుంచి రెండు రోజులు పర్యటించనున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ.మధు
  • 388వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల పోరాటం
  • కేజీఎఫ్ ఫేమ్ యశ్ పుట్టినరోజు
  • సంగీత దర్శకుడు హరీశ్ జైరాజ్ జన్మదినం
  • ఇండియా-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ రెండోరోజు
  • Last Updated : Jan 8, 2021, 7:17 AM IST

    ABOUT THE AUTHOR

    ...view details