ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు @ 15-02-21 - andhra pradhesh latest news

.

NEWS TODAY @ 15-02-21
నేటి ప్రధాన వార్తలు @ 15-02-21

By

Published : Feb 15, 2021, 7:11 AM IST

⦁ నాలుగోదశ పంచాయతీ ఎన్నికల అభ్యంతరాలపై తుది నిర్ణయం

⦁ సాయంత్రంతో ముగియనున్న మూడోదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం

⦁ దిల్లీ వెళ్లనున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

⦁ మంత్రి కొడాలి నాని హౌస్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

⦁ హిందూపురం నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలతో ఎమ్మెల్యే బాలకృష్ణ సమీక్ష

⦁ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 426వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం

టోల్‌ప్లాజాల వద్ద అర్ధరాత్రి వరకే నగదుకు అనుమతి

⦁ చెన్నై టెస్టు(భారత్ VS ఇంగ్లండ్) మూడో రోజు

⦁ హీరోయిన్ మీరా జాస్మిన్ పుట్టినరోజు

ABOUT THE AUTHOR

...view details