- కులగణనపై ప్రధాని మోదీతో బిహార్ సీఎం నితీశ్‌కుమార్ భేటీ
- టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి
- విశాఖలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పర్యటన
- విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
- రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 615వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం
- చిత్తూరు డివిజన్‌లోని ఎనిమిది డిపోల నుంచి తమిళనాడుకు ప్రజా రవాణా సర్వీసులు
- శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లకు సహస్ర దీపాలంకరణ సేవ
- కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- మంత్రాలయం ఆరాధనోత్సవాల్లో భాగంగా పూర్వారాధన
- నటి వాణీ కపూర్ పుట్టినరోజు
నేటి ప్రధాన వార్తలు : 23-08-2021 - today news in andhrapradhesh
నేటి ప్రధాన వార్తలు : 23-08-2021
నేటి ప్రధాన వార్తలు : 23-08-21