ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 545 కరోనా కేసులు, 10 మరణాలు - today 545 covid cases found at ap

రాష్ట్రంలో కొత్తగా 545 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,62,758కు చేరింది. వైరస్ బారినపడి 10 మంది మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 6,948కి పెరిగింది.

new 545 covid cases found in andhra pradesh
రాష్ట్రంలో కొత్తగా 545 కరోనా కేసులు, 10 మరణాలు

By

Published : Nov 23, 2020, 6:50 PM IST

రాష్ట్రంలో కొత్తగా 545 కరోనా కేసులు, 10 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 545 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 8,62,758కు చేరింది. తాజాగా మహమ్మారి కాటుకు మరో 10 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,948కు చేరింది. మరో1,390 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 8.42 లక్షల మంది వైరస్​ను జయించారు. ఏపీలో ప్రస్తుతం 13,394 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 47,130 కొవిడ్ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 97.62 లక్షల శాంపిల్స్ పరీక్షించినట్లు హెల్త్​ బులెటిన్​లో వైద్యారోగ్యశాఖ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details