ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 23, 2021, 7:55 AM IST

ETV Bharat / city

negligence on Buddhist: ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్న బౌద్ధ సంపద

కృష్ణా జిల్లా ఘంటసాలలోని బౌద్ధ స్తూపం, బుద్ధుడి కాలం నాటి ఆనవాళ్లను చాటిచెప్పే శాసనాలు, శిల్పాలపై నిర్లక్ష్యపు(negligence on Buddhist stupa and the landmarks) నీడలు కమ్ముకున్నాయి. బౌద్ధ స్తూపం చుట్టూ వర్షపునీరు, చెరువుల నుంచి వచ్చే ఊట నీరు చేరి నిల్వ ఉంది. పాచి పట్టి అపరిశుభ్రంగా మారింది. పురావస్తుశాఖ మ్యూజియం ముందు అలనాటి శాసనాలు, శిల్పాలు ఆరేళ్లుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉన్నాయి. అధికారులు వీటిపై దృష్టి సారించి శాసనాలు, శిల్ప సంపదను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

negligence on Buddhist
బౌద్ధ సంపదపై నిర్లక్ష్యపు నీడ

బౌద్ధ స్తూపం చుట్టూ పట్టిన పాచి
బుద్ధుడి పాదాలు ఇలా..
ఎలాంటి రక్షణ లేకుండా బయట ఉంచిన శిల్పం

ఇదీ చదవండి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details