తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ ఆడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ దంపతులు ముఖ్యమంత్రి జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారిని సీఎం శాలువాతో సత్కరించారు.
సీఎం జగన్ను కలిసిన నేవీ ఉన్నతాధికారి అతుల్ కుమార్ జైన్ - సీఎం జగన్ను కలిసిన నేవీ ఉన్నతాధికారి అతుల్ కుమార్ జైన్ వార్తలు
ముఖ్యమంత్రి జగన్ను తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ ఆడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.
![సీఎం జగన్ను కలిసిన నేవీ ఉన్నతాధికారి అతుల్ కుమార్ జైన్ సీఎం జగన్ను కలిసిన నేవీ ఉన్నతాధికారి అతుల్ కుమార్ జైన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10789713-745-10789713-1614343100830.jpg)
సీఎం జగన్ను కలిసిన నేవీ ఉన్నతాధికారి అతుల్ కుమార్ జైన్