కొవిడ్–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సంస్థ ఎండీ సి.శ్రీధర్.. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం జగన్ కు అందించారు.
సీఎం సహాయ నిధికి నవయుగ సంస్థ విరాళం రూ. కోటి - corona latest newes
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందింది. నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్... కోటి రూపాయిల విరాళం ప్రకటించింది.

సీఎం సహాయ నిధికి నవయుగ సంస్థ విరాళం రూ. కోటి