ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాతీయ పుస్తక వారోత్సవాలు ప్రారంభం - విజయవాడలో జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శన

విజయవాడ గవర్నర్​పేటలోని సీవీఆర్ పాఠశాల ఆవరణలో.. జాతీయ పుస్తక వారోత్సవాలు మొదలయ్యాయి. ఈ ప్రదర్శనలో వేలాది పుస్తకాలను ఉంచనున్నారు. పఠనాసక్తి ఉన్న ప్రజలు.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.

national book festival
జాతీయ పుస్తక వారోత్సవాలు

By

Published : Nov 14, 2020, 3:33 PM IST

జాతీయ పుస్తక వారోత్సవాలు విజయవాడ గవర్నర్‌పేటలోని సీవీఆర్‌ పాఠశాల ఆవరణలో ప్రారంభమయ్యాయి. ఈనెల 29వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ బుక్‌ ఫెస్టివ్‌ సొసైటీ అధ్యక్షుడు కె.లక్ష్మయ్య కోరారు. పబ్లిక్‌ లైబ్రరీస్‌ డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.నాగరాజు.. పుస్తక ప్రదర్శను లాంఛనంగా ప్రారంభించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details