జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులను పురస్కారాలకు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు అవార్డులకు ఎంపికయ్యారు. విశాఖ లింగరాజుపాలెం హైస్కూల్ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్, చిత్తూరు ఐరాల పాయిపల్లి హైస్కూల్ ఉపాధ్యాయుడు మునిరెడ్డిని అవార్డుకు ఎంపిక చేశారు.
National Best Teachers: అవార్డులు ప్రకటించిన కేంద్రం..ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక - జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక వార్తలు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక
16:19 August 18
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక
తెలంగాణ నుంచి ఇద్దరు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా ఎంపీపీఎస్ సావర్‌ఖేడ్ యాక్టింగ్ హెచ్‌ఎం రంగయ్య, సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్‌ఎస్ హెడ్ మాస్టర్ రామస్వామి అవార్డులకు ఎంపికయ్యారు.
ఇదీ చదవండి
Last Updated : Aug 18, 2021, 10:20 PM IST