ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న నారా లోకేశ్​ - రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న నారా లోకేశ్​

అమరావతి ఉద్యమం 300 రోజులకు చేరుతున్న సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... రాజధాని గ్రామాల్లో సోమవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని రైతులకు సంఘీభావం తెలుపనున్నారు.

Nara Lokesh visit on villages in Amaravati at tomorrow
రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న నారా లోకేశ్​

By

Published : Oct 11, 2020, 11:00 PM IST

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమం 300 రోజులకు చేరింది. ఈ సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రాజధాని గ్రామాల్లో సోమవారం పర్యటించనున్నారు. రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్లూరు, దొండపాడు, అనంతవరంలో ఈ పర్యటన సాగనుంది.

ABOUT THE AUTHOR

...view details