కరోనా నుంచి కోలుకున్న వెంటనే రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు నారా లోకేష్‌కు స్పష్టం చేశారు. బెయిల్ పై విడుదలైన అచ్చెన్నాయుడుకి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అచ్చెన్నను ఫోన్‌లో పరామర్శించిన నారా లోకేశ్
ఏపీ మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడిని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
అచ్చెన్నకు నారా లోకేశ్ ఫోన్
ఇదీ చదవండి:అచ్చెన్నకు చంద్రబాబు ఫోన్.. ఆరోగ్యంపై ఆరా!