తెదేపా నేత రామకృష్ణారెడ్డి సవాల్‌ను స్వీకరిస్తే ఆయన ఇంటి ముందు వందలాది పోలీసుల్ని పెట్టి యుద్ధ వాతావరణం సృష్టించడం ఏంటని నారా లోకేశ్ నిలదీశారు. వైకాపా నేతలు సవాల్ చేసి తోక ముడిచే బ్యాచ్ అనడానికి అనపర్తిలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని లోకేశ్ విమర్శించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు.
వైకాపా నేతలు సవాల్ చేసి తోక ముడిచే బ్యాచ్: లోకేశ్ - అనపర్తి ఘటనపై నారా లోకేశ్ స్పందన వార్తలు
సవాల్ విసిరి పారిపోవటం వైకాపాకు కొత్త కాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. మహిళ ప్రాణాలు బలి తీసుకున్న అనపర్తి ఎమ్మెల్యే సవాల్ చేసి పారిపోయారని ఎద్దేవా చేశారు.
![వైకాపా నేతలు సవాల్ చేసి తోక ముడిచే బ్యాచ్: లోకేశ్ వైకాపా నేతలు సవాల్ చేసి తోక ముడిచే బ్యాచ్: లోకేశ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9980210-476-9980210-1608724754273.jpg)
వైకాపా నేతలు సవాల్ చేసి తోక ముడిచే బ్యాచ్: లోకేశ్