ఇదీ చదవండి:
'పండగ పూట రాజధాని రైతు నేలకొరగడం బాధాకరం' - అమరావతి రైతుకు నారా లోకేశ్ న్యూస్
'రైతు సంబరం సంక్రాంతి. ఇలాంటి పండుగ పూట రాజధాని రైతు నేలకొరిగారు' అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 28 రోజుల పాటు జై అమరావతి అంటూ ఉద్యమిస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని ఆగ్రహించారు. రైతు మరణాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి తెచ్చిన జగన్ను ప్రజలు క్షమించరంటూ ట్వీట్ చేశారు.

nara lokesh condolence to amaravathi farmer