Wishes to mp raghurama: వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పదవి, పరపతి కంటే ప్రజలే ముఖ్యమంటూ సొంత పార్టీ అరాచకాలను, అవినీతిని వాస్తవాలను రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో ఎండగడుతున్నారని ప్రశంసించారు. ఆ కక్షతో సొంత పార్టీ ఎంపీ అని చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసి.. జగన్ రెడ్డి వికృతానందం పొందినది కూడా గతేడాది ఇదే రోజని లోకేశ్ గుర్తుచేశారు.
Lokesh: వైకాపా ఎంపీకి.. లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు - ఎంపీ రఘురామకు పుట్టినరోజు శుభాకాంక్షలు
Wishes to mp raghurama: వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలే ముఖ్యమంటూ.. సొంత పార్టీ అరాచకాలను ఎండగడుతున్నారని రఘురామను ప్రశంసించారు.
ఎంపీ రఘురామకు నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
TAGGED:
ap latest updates