దిశ చట్టం నిద్రపోతుందా అని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ను ప్రశ్నించారు. బాధితులకు 21 రోజుల్లో న్యాయం ఎక్కడ జరుగుతుందని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా: నారా లోకేశ్ - నారా లోకేశ్ తాజా వార్తలు
రాష్ట్రంలో అసలు మహిళలకు రక్షణ ఉందా అని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

నారా లోకేశ్