ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా : కేశినేని నాని - సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా

బందరు పోర్టు అభివృద్ధి రాయితీ ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఈ విషయంలో జగన్ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ట్వీట్ చేశారు.

సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా : కేశినేని నాని

By

Published : Aug 9, 2019, 12:16 PM IST

సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా : కేశినేని నాని

సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉండే.. తెదేపా ఎంపీ కేశినేని నాని బందరు పోర్టు విషయంలో సీఎం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కానీ ఈ పోర్టును తెలంగాణాకో, వాన్​పిక్​కో లేక ఇతర ప్రైవేట్ వారికో ధారాదత్తం చేయకుండా చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చురక అంటించారు.

ABOUT THE AUTHOR

...view details