Nandigama RDO office: నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని 7 మండలాలు కలుపుకోని నందిగామ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం ఉన్న తహశీల్దార్ కార్యాలయంలోనే ఈ రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చందు కార్యాలయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 2 ఉగాది రోజున ఈ ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
Nandigama RDO office: ఇకపై ఆర్డీవో కార్యాలయంగా తహశీల్దార్ ఆఫీస్.. - Nandigama Revenue Division Office
Nandigama RDO office: నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని 7 మండలాలు కలుపుకోని నందిగామ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నేపథ్యంలో నందిగామలో ఉన్న తహశీల్దార్ కార్యాలయాన్నే ఆర్డీవో కార్యాలయంగా మార్చనున్నారు.
![Nandigama RDO office: ఇకపై ఆర్డీవో కార్యాలయంగా తహశీల్దార్ ఆఫీస్.. Nandigama RDO office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14756958-522-14756958-1647510265370.jpg)
Nandigama RDO office