'మై నేషన్ మై కెరీర్' ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో రోటరాక్ట్ క్లబ్ డిఫెన్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు డిఫెన్స్ ఉద్యోగావకాశాలపై మాట్లాడనున్నారు. ఎవరైనా.. ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తిగలవారు జూమ్ ఐడీ: 2020213150, పాస్ వర్డ్: 162121 ద్వారా లాగిన్ కావొచ్చని సూచించారు. ఆగస్టు 15న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ.. కార్యక్రమం జరగనుంది.
డిఫెన్స్ ఉద్యోగావకాశాలపై 'మై నేషన్ మై కెరీర్' వెబినార్ - డిఫెన్స్‌పై మై నేషన్ మై కెరీర్ అవగాహన సదస్సు వార్తలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ న్యూ ఎజ్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో 'మై నేషన్ మై కెరీర్' ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో డిఫెన్స్‌పై అవగాహన సదస్సు జరగనుంది. కరోనా దృష్ట్యా ఈ కార్యక్రమం వెబినార్ ద్వారా నిర్వహించనున్నారు.
డిఫెన్స్ ఉద్యోగావకాశాలపై 'మై నేషన్ మై కెరీర్' వెబినార్
Last Updated : Aug 15, 2020, 12:46 AM IST