Municipal Results: వందకు 97 మార్కులు వేశారు.. ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్ - మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా విజయకేతనం
16:42 November 17
దేవుడి దయ, ప్రజల దీవెనలతోనే ఇంతటి ఘన విజయం: సీఎం జగన్
దేవుడి దయ, ప్రజల దీవెనలతోనే పురపాలిక ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం(cm jagan on municipal election) సాధించామని ముఖ్యమంత్రి జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అండగా నిలిచిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, సోదరులకు జగన్ ధన్యవాదాలు(cm jagan say thanks to supporters of municipal elections) తెలిపారు. మా ప్రభుత్వానికి పట్టణ, గ్రామీణ ప్రజలు అండగా నిలిచి.. వైకాపా పనితీరుకు వందకు 97 మార్కులు వేశారని కొనియాడారు. ఈ మేరకు జగన్ ట్వీట్(cm jagan tweet on municipal election) చేశారు.
ఇదీ చదవండి
Election Results: ‘పుర’ ఓట్ల కౌంటింగ్.. ఎక్కడెక్కడ ఏయే పార్టీలు గెలిచాయంటే..?