ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల ఫలితాలు: మున్సిపోల్స్​లో ఫ్యాన్ గాలి - ap muncipal local elections news

ap muncipal elections 2021
ap muncipal elections 2021

By

Published : Mar 14, 2021, 10:19 AM IST

Updated : Mar 14, 2021, 10:59 PM IST

09:57 March 14

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలు వెలువడుతున్నాయి. 11 నగరపాలక సంస్థల్లో 533 డివిజన్‌ సభ్యుల స్థానాలకు, 71 పురపాలక, నగర పంచాయతీల్లో 1,633 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 10 ఓట్లలోపు తేడా ఉంటేనే రీ కౌంటింగ్ చేయనున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు జిల్లాల వారిగా చూస్తే..

  • గుంటూరు.. గెలిచింది ఎవరు:

- సత్తెనపల్లి మున్సిపాలిటీ వైకాపా కైవసం

సత్తెనపల్లి(31): వైకాపా 24, తెదేపా 4, స్వతంత్రులు 2, జనసేన

- తెనాలి మున్సిపాలిటీ వైకాపా కైవసం

తెనాలి‍(40): వైకాపా 32, తెదేపా 8

- చిలకలూరిపేట పురపాలక సంఘం వైకాపా కైవసం

చిలకలూరిపేట(38): వైకాపా 30, తెదేపా 8

గమనిక:హైకోర్టు తీర్పుకు లోబడి చిలకలూరిపేట ఫలితం

- రేపల్లె మున్సిపాలిటీ వైకాపా కైవసం

రేపల్లె(28): వైకాపా 25, తెదేపా 2, స్వతంత్రులు 1

గుంటూరు కార్పొరేషన్​లో వైకాపా గెలుపు

గుంటూరు కార్పొరేషన్​లో మొత్తం స్థానాలు 57

వైకాపా:44, తెదేపా 09, జనసేన 2, స్వతంత్రులు-2

  • కృష్ణా జిల్లా.. 

- ఉయ్యూరు నగర పంచాయతీ వైకాపా కైవసం

ఉయ్యూరు(20): వైకాపా 16, తెదేపా 4

పెడన మున్సిపాలిటీ వైకాపా కైవసం

పెడన ‍‌(23): వైకాపా 21, తెదేపా 1, జనసేన 1

నందిగామ నగరపంచాయతీ వైకాపా కైవసం

నందిగామ (20): వైకాపా 13, తెదేపా 6, జనసేన 1

విజయవాడ (64):ఇప్పటివరకు వైకాపా 26, తెదేపా 10 చోట్ల విజయం

తిరువూరు నగర పంచాయతీలో వైకాపా జయకేతనం

తిరువూరు (20): వైకాపా 17, తెదేపా 3

విజయవాడ మేయర్ పీఠం వైకాపా కైవసం

విజయవాడ కార్పొరేషన్‌లో మొత్తం 64 డివిజన్లు

విజయవాడలో ఇప్పటివరకు 62 డివిజన్ల ఫలితాలు వెల్లడి

విజయవాడ: వైకాపా 49, తెదేపా 14, సీపీఎం 1 చోట విజయం

  • ప్రకాశం.. ఫలితాలెవరికి:

-ఒంగోలు కార్పొరేషన్‌ వైకాపా కైవసం

ఒంగోలు(50): వైకాపా 41, తెదేపా 6, జనసేన 1, ఇతరులు 2

- గిద్దలూరు నగర పంచాయతీ వైకాపా కైవసం

గిద్దలూరులో మొత్తం 20 వార్డుల్లో వైకాపా 16, తెదేపా 3, ఇతరులు 1

- చీమకుర్తి నగర పంచాయతీ వైకాపా కైసవం

చీమకుర్తిలో మొత్తం 20 వార్డుల్లో 18 వైకాపా, 2 తెదేపా

- కనిగిరి నగర పంచాయతీ వైకాపా కైవసం

కనిగిరిలో మొత్తం 20 వార్డుల్లో వైకాపా విజయం

- మార్కాపురం పురపాలక సంఘం వైకాపా కైసవం

మార్కాపురంలో 30 వార్డుల్లో వైకాపా 25, తెదేపా 5

- చీరాల మున్సిపాలిటీ వైకాపా కైవసం

చీరాల(30): వైకాపా 16, తెదేపా 1, స్వతంత్రులు 13

గెలిచిన 13 మంది స్వతంత్రుల్లో 10 మంది ఆమంచి వర్గీయులు

  • నెల్లూరు జిల్లా తీర్పు:

- నాయుడుపేట మున్సిపాలిటీ వైకాపా కైవసం

నాయుడుపేటలో మొత్తం 25 వార్డుల్లో వైకాపా 23, తెదేపా 1, భాజపా 1

- వెంకటగిరి మున్సిపాలిటీ వైకాపా కైవసం

వెంకటగిరిలో మొత్తం 25 వార్డుల్లో వైకాపా విజయం

  • కర్నూలు జిల్లా మున్సిపల్​ రిజల్ట్​: 

- డోన్‌ మున్సిపాలిటీ వైకాపా కైవసం

డోన్‌లో మొత్తం 32 వార్డుల్లో 31 వైకాపా, సీపీఐ 1

- ఆత్మకూరు మున్సిపాలిటీ వైకాపా కైవసం

మొత్తం 24 వార్డుల్లో వైకాపా 21, తెదేపా 1, ఇతరులు 2

- గూడూరు నగర పంచాయతీ వైకాపా కైవసం

వైకాపా 12, తెదేపా 3, భాజపా 1, ఇతరులు 4

- ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైకాపా కైవసం

ఆళ్లగడ్డలో మొత్తం 27 వార్డుల్లో వైకాపా 22, తెదేపా 2, భాజపా 2, స్వతంత్రులు 1

ఆదోని మున్సిపాలిటీ వైకాపా కైవసం
ఆదోని (42): వైకాపా 40, తెదేపా 1, స్వతంత్రులు 1

కర్నూలు కార్పొరేషన్ గెలుచుకున్న వైకాపా

కర్నూలు (52): వైకాపా 41, తెదేపా 8, స్వతంత్రులు 3

నంద్యాల మున్సిపాలిటీ వైకాపా కైవసం

వైకాపా (42): వైకాపా 37, తెదేపా 4, స్వతంత్రులు 1

నందికొట్కూరు ‍(29): వైకాపా 21, తెదేపా 1, స్వతంత్రులు 7

  • పశ్చిమ గోదావరి ఫలితం:

- కొవ్వూరు మున్సిపాలిటీ వైకాపా కైవసం

కొవ్వూరులో మొత్తం 23 వార్డుల్లో 15 వైకాపా, తెదేపా 7, భాజపా 1

- జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ వైకాపా కైవసం

జంగారెడ్డిగూడెంలో మొత్తం 29 వార్డుల్లో వైకాపా 25, తెదేపా 3, జనసేన 1

- నరసాపురం మున్సిపాలిటీ వైకాపా కైవసం

నరసాపురం(31): వైకాపా 24, జనసేన 4, తెదేపా 1, ఇతరులు 2

పెద్దాపురం (29): వైకాపా 26, తెదేపా 2, జనసేన 1

నిడదవోలు ‍‌(28): వైకాపా 27, తెదేపా 1

  • కడప జిల్లా తీర్పు:

- కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీ వైకాపా కైవసం

ఎర్రగుంట్లలో మొత్తం 20 వార్డుల్లోనూ వైకాపా విజయం

కడప కార్పొరేషన్ గెలుచుకున్న వైకాపా

కడప కార్పొరేషన్‌ (50): వైకాపా 48, తెదేపా 1, ఇతరులు 1

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ దక్కించుకున్న వైకాపా
ప్రొద్దుటూరు (41): వైకాపా 40, తెదేపా 1

జమ్మలమడుగు ‍(20): వైకాపా 18, భాజపా 2

రాయచోటి ‍(34): వైకాపా 34

చిత్తూరు జిల్లా పుర ఫలితం:

- పలమనేరు పురపాలక సంఘం వైకాపా కైవసం

మొత్తం 26 వార్డుల్లో వైకాపా 24, తెదేపా 2

- చిత్తూరు కార్పొరేషన్‌ వైకాపా కైవసం

చిత్తూరు(50): వైకాపా 46, తెదేపా 3, స్వతంత్రులు 1

-తిరుపతి నగరపాలక సంస్థ వైకాపా కైవసం

తిరుపతి(49): వైకాపా 48, తెదేపా 1

మదనపల్లె మున్సిపాలిటీ వైకాపా కైవసం

మదనపల్లె(35): వైకాపా 33, తెదేపా 2

నగరి మున్సిపాలిటీ వైకాపా కైవసం

నగరి(29): వైకాపా 24, తెదేపా 4, ఇతరులు 1

పుత్తూరు మున్సిపాలిటీ వైకాపా కైవసం

పుత్తూరు(27): వైకాపా 21, తెదేపా 6

చిత్తూరు కార్పొరేషన్‌ వైకాపా కైవసం

చిత్తూరు కార్పొరేషన్‌(50): వైకాపా 46, తెదేపా 3, ఇతరులు 1

  • అనంతపురం జిల్లా పోరు ఫలితం:

- పుట్టపర్తి నగర పంచాయతీ వైకాపా కైవసం

పుట్టపర్తిలో మొత్తం 20 వార్డుల్లో వైకాపా 14, తెదేపా 6

- రాయదుర్గం మున్సిపాలిటీ వైకాపా కైవసం

రాయదుర్గం(32): వైకాపా 30, తెదేపా 2

- కల్యాణదుర్గం మున్సిపాలిటీ వైకాపా కైవసం

కల్యాణదుర్గం(24): వైకాపా 19, తెదేపా 4, స్వతంత్రులు 1

- తాడిపత్రి(34): ఇప్పటివరకు 15 చోట్ల ఫలితాలు వెల్లడి

తాడిపత్రి: తెదేపా 8, వైకాపా 6, ఇతరులు ఒకచోట విజయం

- ధర్మవరం మున్సిపాలిటీ వైకాపా కైవసం

ధర్మవరం 40 వార్డుల్లోనూ వైకాపా గెలుపు

అనంతపురం కార్పొరేషన్‌: వైకాపా కైవసం

అనంతపురం (50): వైకాపా 48, స్వతంత్రులు 2

కదిరి ‍(36): వైకాపా 30, తెదేపా 5, స్వతంత్రులు 1

గుంతకల్లు (37): వైకాపా 28, తెదేపా 7, సీపీఐ 1, ఇతరులు 1

  • నెల్లూరు జిల్లా రిజల్ట్​:

- సూళ్లూరుపేట మున్సిపాలిటీ వైకాపా కైవసం

సూళ్లూరుపేటలో మొత్తం 25 వార్డుల్లో వైకాపా 24, తెదేపా 1

- నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో వైకాపా విజయం

ఆత్మకూరు(23): వైకాపా 19, తెదేపా 2, స్వతంత్రులు 2

  • విశాఖ జిల్లా పుర ఫలితం:

- ఎలమంచిలి మున్సిపాలిటీ వైకాపా కైవసం

ఎలమంచిలి(25)లో వైకాపా 23, తెదేపా 1, ఇతరులు 1

- నర్సీపట్నం మున్సిపాలిటీ వైకాపా కైవసం

నర్సీపట్నం(28): వైకాపా 14, తెదేపా 12, జనసేన 1, ఇతరులు 10

విశాఖ కార్పొరేషన్‌లో వైకాపా ఆధిక్యం

విశాఖ కార్పొరేషన్‌ వైకాపా కైవసం

విశాఖ (98): వైకాపా 58, తెదేపా 30, జనసేన 3

విశాఖ: భాజపా 1, సీపీఎం 1, సీపీఐ 1, ఇతరులు 4

  • విజయనగరం జిల్లా పుర తీర్పు:

- నెల్లిమర్ల నగర పంచాయతీ వైకాపా కైవసం

నెల్లిమర్లలో మొత్తం 20 వార్డుల్లో వైకాపా 11, తెదేపా 7, ఇతరులు 2

- విజయనగరం: సాలూరు మున్సిపాలిటీలో వైకాపా విజయం

సాలూరు(29): వైకాపా 20, తెదేపా 5, కాంగ్రెస్‌ 1, స్వతంత్రులు 3

- పార్వతీపురం మున్సిపాలిటీ వైకాపా కైవసం

పార్వతీపురం(30): వైకాపా 22, తెదేపా 5, స్వతంత్రులు 3

- బొబ్బిలి మున్సిపాలిటీ వైకాపా కైవసం

బొబ్బిలి(31): వైకాపా 18, తెదేపా 11, ఇతరులు 1

విజయనగరం కార్పొరేషన్‌ వైకాపా పరం

విజయనగరం కార్పొరేషన్‌లో వైకాపా జయకేతనం

విజయనగరం (50): వైకాపా 48, తెదేపా 1, స్వతంత్రులు 1

  • శ్రీకాకుళం జిల్లా రిజల్ట్​: 

శ్రీకాకుళం: పాలకొండ, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం వైకాపా కైవసం

పాలకొండ (20): వైకాపా 17, తెదేపా 3

పలాస-కాశీబుగ్గ (31): వైకాపా 23, తెదేపా 8

ఇచ్ఛాపురం (23): వైకాపా 15, తెదేపా 6, ఇతరులు 2

  • తూర్పుగోదావరి జిల్లా రిజల్డ్

- తుని మున్సిపాలిటీలో వైకాపా విజయం

 తుని: మొత్తం 30 వార్డుల్లోనూ వైకాపా విజయం

ఏలేశ్వరం మున్సిపాలిటీ వైకాపా కైవసం

ఏలేశ్వరం(20): వైకాపా 16, తెదేపా 4

మండపేట మున్సిపాలిటీ వైకాపా కైవసం

మండపేట (30): వైకాపా 22, తెదేపా 7, ఇతరులు 1

పిఠాపురం మున్సిపాలిటీ చేజిక్కించుకున్న వైకాపా

పిఠాపురం (30): వైకాపా 20, తెదేపా 6, స్వతంత్రులు 4

గొల్లప్రోలు నగరపంచాయతీ వైకాపా కైవసం

వైకాపా 18, తెదేపా 2

ముమ్మిడివరం (20): వైకాపా 14, తెదేపా 6

రామచంద్రపురం (28): వైకాపా 24, తెదేపా 1, జనసేన 1, ఇతరులు 2

Last Updated : Mar 14, 2021, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details