రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ముఖేశ్ కుమార్ మీనా బాధ్యతలు చేపట్టారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో ఆయన ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుత సీఈవో కె. విజయానంద్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల అనంతరం సీఎస్ సమీర్‌శర్మను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శాఖల కార్యదర్శులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ముఖేశ్ కుమార్ మీనా బాధ్యతలు స్వీకరణ - కొత్త రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ముఖేశ్ కుమార్ మీనా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల అనంతరం సీఎస్ సమీర్ శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ముఖేశ్ కుమార్ మీనా