డ్రగ్స్ మాఫియాకు రాష్ట్రం.. కేంద్ర బిందువుగా మారడం బాధాకరమమని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన అంటే యువతకు హెరాయిన్ ఇవ్వడమా అని నిలదీశారు. హెరాయిన్ (heroin drug) వ్యవహారంలో వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారా అని నిలదీశారు. యువతకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు లేదా అని ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP rammohan) నిలదీశారు.
MP RAMMOHAN: 'హెరాయిన్ వ్యవహారంలో వాస్తవాలు బయటపెట్టాలి' - ram mohan comments on ysrcp government
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP rammohan) ఆరోపించారు. హెరాయిన్ (heroin drug) వ్యవహారంలో వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
mp rammohan fires on ysrcp government on heroin case
Last Updated : Sep 25, 2021, 12:31 PM IST