రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని నర్సాపురం ఎంపీ రఘురామరాజు(RAGHU RAMRAJU) అన్నారు. ఆక్వా సాగు ప్రాంతాల్లో 3 గంటలు కరెంట్ కోత విధిస్తున్నారన్న ఆయన.. దిల్లీలో ఉన్నా రాష్ట్ర ప్రజల కష్టాల గురించే ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.
RRR: రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభం: ఎంపీ రఘురామ - MP raghuramaraju latest news
రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని నర్సాపురం ఎంపీ రఘురామరాజు(RRR NEWS) అన్నారు. ఆక్వా సాగు ప్రాంతాల్లో 3 గంటలు కరెంట్ కోత విధిస్తున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో కరెంట్ కోతలు ప్రారంభం
కరెంట్‌కు బొగ్గు ఇవ్వలేని వారు... ఆక్వాకు సీడ్, ఫీడ్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు రఘురామ. బొగ్గుపై సీఎం లేఖకు ప్రధాని స్పందించారనేది నిజమేనా అని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం...విద్యుత్‌పై ప్రణాళిక రూపొందించాలని కోరిన ఆయన..మండలిని రద్దు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ ఎంపీగా న్యాయశాఖ మంత్రిని కలిసి కోరతానని రఘురామ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: