ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ..నీటి కేటాయింపు గెజిట్‌పై అభినందనలు - ఎంపీ రఘురామ తాజా వార్తలు
14:50 July 17
ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ
ప్రధాని మోదీకి ఎంపీ రఘరామకృష్ణరాజు లేఖ రాశారు. నీటి కేటాయింపు గెజిట్‌పై ప్రధానికి ఆయన అభినందనలు తెలిపారు. ఏడెళ్లు పూర్తయినా రాష్ట్రంలో కార్పొరేషన్ల విభజన జరగలేదని లేఖలో వెల్లడించారు. కార్పొరేషన్ల విభజనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలపైనా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు. ప్రాచీనమైన తెలుగుభాషా పరిరక్షణకు ఉపయోగపడే తెలుగు అకాడమీకి..సంస్కృతం పేరు కలపడాన్ని..ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు.
ఇదీ చదవండి
Nominated posts: ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన.. అతివకే అందలం