పదవిలో ఉన్నన్ని రోజులూ అప్పులు చేయడమే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తుతం ప్రమాదంలో ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం రుణదాహంతో ఉందని ఆయన ఆరోపించారు.
వైకాపా ప్రభుత్వం రుణదాహంతో ఉంది. పదవిలో ఉన్నన్ని రోజులూ అప్పులు చేస్తున్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రమాదంలో ఉంది.- రఘురామ, ఎంపీ