ఇంటింటికీ రేషన్ పథకం ద్వారా ఏడాదికి రూ.6 వేల కోట్ల దుబారా జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. మూడేళ్లలో ఈ పథకం కోసం చేసిన దుబారాతో పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించవచ్చునన్నారు. సీఎం జగన్ ప్రచార ఆర్భాటం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని రఘురామ విమర్శించారు.
RRR: ఇంటింటికీ రేషన్‌తో ఏటా రూ. 6 వేల కోట్లు దుబారా: ఎంపీ రఘురామ - ఎంపీ రఘురామ తాజా వార్తలు
సీఎం సొంత ప్రచారం కోసం వేల కోట్లు వృథా చేస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఇంటింటికీ రేషన్‌తో ఏటా రూ. 6 వేల కోట్లు దుబారా జరుగుతోందని ఆరోపించారు.
ఇంటింటికీ రేషన్‌తో ఏటా రూ. 6 వేల కోట్లు దుబారా