సీఎం జగన్(cm jagan) కేసుల విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు(mp raghurama krishnaraju) తెలిపారు. కేసుల విచారణ వేగవంతం చేయాలని పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. ఏడాదిలోగా క్రిమినల్ కేసులు విచారించాలని.. గతంలో సుప్రీం ఆదేశాలు ఇచ్చిందని అందులో పేర్కొన్నారు. ‘మా జగన్ నిర్దోషిగా బయటకు రావాలి’ అని పిటిషన్ దాఖలు చేసినట్లు రఘురామ తెలిపారు.
MP Raghurama: జగన్ కేసుల విచారణపై సుప్రీంలో ఎంపీ రఘురామ పిటిషన్ - MP Raghurama krishna raju news
ముఖ్యమంత్రి జగన్ కేసుల విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. 'మా జగన్ నిర్దోషిగా బయటకు రావాలి’ అని పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.

జగన్ కేసుల విచారణపై సుప్రీంలో ఎంపీ రఘురామ పిటిషన్