ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RRR On Viveka Murder Case: వివేకాను ఎవరు హత్యచేశారో త్వరలోనే తెలుస్తుంది: రఘురామ - ఎంపీ రఘురామ వార్తలు

MP Raghurama On Viveka Murder: మాజీ మంత్రి వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. లోక్ సభలో తనను ఉద్దేశించి వైకాపా ఎంపీలు అసభ్యకరంగా మాట్లారన్న ఆయన.. చట్టసభల్లో అసభ్య పదజాలాన్ని ప్రోత్సహించడం మంచిదికాదని హితవు పలికారు.

వివేకాను ఎవరు హత్యచేశారో త్వరలోనే తెలుస్తుంది
వివేకాను ఎవరు హత్యచేశారో త్వరలోనే తెలుస్తుంది

By

Published : Dec 8, 2021, 3:13 PM IST

MP Raghurama On Viveka Murder: మాజీ మంత్రి వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తననెవరూ బెదిరించలేరని.., తనను బెదిరించేవాళ్లే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

లోకసభలో తనను ఉద్దేశించి వైకాపా ఎంపీలు అసభ్యకరంగా మాట్లారన్న ఆయన.. చట్టసభల్లో అసభ్య పదజాలాన్ని ప్రోత్సహించడం మంచిదికాదని హితవు పలికారు. సీఎం జగన్‌ ప్రోత్సాహంతోనే వైకాపా ఎంపీలు మాట్లాడుతున్నట్లుందని అన్నారు. దిక్కుమాలిన ఆలోచనల నుంచి జగన్‌ బయటకు రావాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details