ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RRR: మరో 20 ఏళ్లలోనూ మద్యనిషేధం జరగని పరిస్థితి: ఎంపీ రఘురామ - రఘురామ తాజా వార్తలు

రాష్ట్రంలో మరో 20 ఏళ్లలోనూ మద్యనిషేధం జరిగని పరిస్థితి నెలకొందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దేశంలో ఎక్కడా లభించని మద్యం బ్లాండ్లతో వైకాపా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తోందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు.

mp raghurama comments on ap liquor brands
రాష్ట్రంలో మరో 20 ఏళ్లలోనూ మద్యనిషేధం జరిగని పరిస్థితి నెలకొంది

By

Published : Aug 7, 2021, 5:08 PM IST

వైకాపా ప్రభుత్వం నిర్ణయాలతో..మరో 20 ఏళ్లలోనూ రాష్ట్రంలో మద్యనిషేధం జరిగే అవకాశం లేకుండా పోయిందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దేశంలో ఎక్కడా లభించని మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యం పాడవుతోందని.. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లానని రఘురామ తెలిపారు.

రాష్ట్రంలో మరో 20 ఏళ్లలోనూ మద్యనిషేధం జరిగని పరిస్థితి నెలకొంది

గతంలో మద్యపాన నిషేధంపై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యల వీడియోనూ రఘురామ ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

...view details