పార్లమెంటులో సొమ్మసిల్లి పడిపోయిన.. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ - పార్లమెంట్లో పడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
16:27 February 07
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అస్వస్థత
వైకాపా రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంటులో సొమ్మసిల్లి పడిపోయారు. సహచరలు ఆయనను వెంటనే దిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి
Amaravathi lands: అమరావతి రాజధానిలో 480 ఎకరాలు తనఖా ?.. కొత్త రుణం కోసమా ?
Last Updated : Feb 7, 2022, 5:26 PM IST