ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ - ఎంపీ మోపిదేవి తాజా వార్తలు

ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను ఎంపీ మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎంపీ, ఆయన కుటుంబానికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపారు.

mp mopidevi venkataramana visits durga temple
కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ మోపిదేవి

By

Published : Oct 18, 2020, 10:56 PM IST

విజయవాడ కనకదుర్గమ్మను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎంపీ కుటుంబానికి సాదర స్వాగతం పలికారు.

ఎమ్మెల్యే కిలారు రోశయ్య వీరి వెంట ఉన్నారు. సీఎం జగన్​ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details