ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత నిశ్చితార్థం.. హాజరైన చంద్రబాబు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

Kesineni Nani's daughter engagement: ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత (Kesineni Swetha) వివాహ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్​లోని తాజ్ కృష్ణలో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu)తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

KESINENI ENGAGEMENT
ఘనంగా ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత నిశ్చితార్థ వేడుక

By

Published : Jul 31, 2022, 7:19 PM IST

Chandrababu attend to kesineni Nani's daughter engagement: విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) కుమార్తె శ్వేత వివాహ నిశ్చితార్థ వేడుక.. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో ఘనంగా జరిగింది. మాజీ స్పీకర్ కాజా రామనాథం మనువడు రఘుతో జరిగిన నిశ్చితార్థ వేడుకకు.. తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేశ్‌ దంపతులు, నందమూరి వసుంధరదేవి ఇతర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించి.. తమ శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత నిశ్చితార్థ వేడుక

ABOUT THE AUTHOR

...view details