అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా నేతలు.. ఇప్పుడు మాట్లాడటం లేదని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రత్యేక హోదా సాధించనందుకు వైకాపా ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల తీసుకురాలేకపోయారని ఆరోపించారు.
'వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలి' - ఏపీకి ప్రత్యేక హోదా తాజా వార్తలు
అధికారం ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన వైకాపా నేతలు.. కనీసం రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని ఎంపీ కేశినేని నాని అన్నారు.
mp kesineni nani